¡Sorpréndeme!

ఫలితాల ముందు కేసీఆర్ టూర్లు..! ప్రాంతీయ పార్టీల ఏకాభిప్రాయం కుదిరినట్టేనా..!! || Oneindia Telugu

2019-05-06 60 Dailymotion

Chief Minister K Chandrashekar Rao is likely to call on Kerala Chief Minister Pinarayi Vijayan in Trivandrum on Monday. Both are expected to discuss the ongoing general election and current political situation in the country.
#telangana
#kcr
#thirdfront
#chandrababu
#Kumaraswamy
#mamathabenarji
#NaveenPatnaik

ఓ పక్క దేశ వ్యాప్త ఎన్నికలు.., మరోపక్క తుపాను బీబత్సం.., మరో రెండు వారాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల.., ఇంత ఉత్కంఠ పరిణామల మద్య తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరో రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రశేఖ‌ర్‌రావు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మ‌రోసారి తెర‌మీద‌కు తెచ్చారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళ‌, పొరుగు రాష్ట్రాల మ‌ద్దతు కోసం ప‌రుగులు పెట్టడం రాజ‌కీయ ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది. ఇప్పటికే చంద్రశేఖర్ రావు ప‌శ్చిమ‌బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, ఒడిషా ముఖ్యమంత్రుల‌తో చ‌ర్చలు జరిపిన చంద్రశేఖర్ రావు తాజాగా కేర‌ళ సీఎం ను క‌లిసేందుకు బ‌య‌ల్దేరారు.